Tuesday, 29 May 2012


AIPEU-GDS(NFPE) STATE CONVENTION ON 10-06-2012

అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం - జి.డి.ఎస్ (ఎన్ .ఎఫ్ పి .ఇ )
ఆంద్ర ప్రదేశ్ సర్కిల్  రాష్ట్ర స్థాయి సదస్సు -
తేది : 10 జూన్ 2012
సమావేశ స్థలము : శ్రీ శ్రీ శ్రీ కటాలమ్మ దేవస్థానము , చెన్నూరు , గూడూరు , నెల్లూరు జిల్లా 
గూడూరు సమీపం 5 కి.మీ దూరము (వేంకటగిరి మార్గము లో )
(గూడూరు బస్ స్టాండ్ నుండి మరియు రైల్వే స్టేషన్ నుండి బస్ / ఆటో సౌకర్యము కలదు.)
(గత 2011 సెప్టెంబర్ మాసములో పి -4  మరియు  జి.డి.ఎస్         సర్కిల్  కౌన్సి ల్ సమావేశములు సంయుక్తముగా యిక్కడ నిర్వహించబడి యున్నవి.)
సర్కిల్ నందలి జి.డి.ఎస్ , పి -3, పి -4, ఆర్-3 మరియు ఎన్ .ఎఫ్.పి .ఇ  అనుబంధ సంఘాల  కేంద్ర సంఘాల నాయకులు,  సర్కిల్ కార్య దర్శులు , కార్య వర్గ సభ్యులు, బ్రాంచ్ , డివిజన్ కార్యదర్శులు , ముఖ్య కార్యకర్తలు , శ్రేయోభిలాషులు అందరికి యిదే మా ఆహ్వానము.
పలు కార్యక్రమాల తేదీ ల సర్దుబాటు వలన ఈ రాష్ట్ర స్థాయి సదస్సు  గూడూరు డివిజన్ ఎన్ .ఎఫ్.పి .ఇ  సంఘాల  సహకారముతో  నిర్వహించ బడుచున్నది. 
మా ఆహ్వానమును మన్నించి సదస్సు లో పాల్గొని - ఎ.ఐ.పి ఇ .యు -జి.డి.ఎస్.(ఎన్ .ఎఫ్.పి .ఇ ) సంఘం  ఆంద్ర ప్రదేశ్ సర్కిల్  నందు బలోపేతము కావడానికి తమ అభిప్రాయములను , విలువైన సలహాల ను అందించ వలసినదిగా  కోరుచున్నాము.
సర్కులర్ కూడా పంపబడి యున్నది .
వెంటనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవలసినది గా కోరుచున్నాము.
డెలిగేషన్ ఫీజు : రూ.100-
తక్కువ సమయములో ఏర్పాట్లు చేయవలసి వచ్చి నందున వసతి సౌకర్యముల విషయములో  సహకరించవలసినదిగా  విజ్ఞప్తి చేస్తున్నాము.

OUR UNION APPEALS TO ALL GDS WORKING IN 

RMS DIVISIONS TO PARTICIPATE IN THE 

CONVENTION

No comments:

Post a Comment